ఆంధ్రప్రదేశ్‌

ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతున్నారు:కన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: టీడీపీ ప్రభుత్వానికి పాలించే అర్హత ఇక ఎంతమాత్రం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాశారు. భోగాపురం విమానాశ్రయం టెండర్లు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని కోరారు. అమరావతిలో వందల కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలు లీకేజీలు అవుతున్నాయని, దీనివల్ల రాష్ట్రం పరువు బజారున పడుతుందని అన్నారు.