తెలంగాణ

ప్రజలకు అందుబాటులో ఉంటా:కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, తాను ఎల్లప్పడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, నిజామాబాద్‌ను వీడే ప్రసక్తేలేదని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ కవిత అన్నారు. ఆమె ఎన్నికల్లో ఓటమి తరువాత తొలిసారి స్పందించారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని మంచికప్పలో టీఆర్‌ఎస్ కార్యకర్త కిశోర్ గుండెపోటుతో మరణించగా ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. ఓటమితో నిరాశ చెందకుండా తెలంగాణ అభివృద్ధికోసం పనిచేస్తానని చెప్పారు.