తెలంగాణ

5న కెబిఆర్ పార్కు వద్ద మానవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో ప్రసిద్ధి చెందిన కెబిఆర్ పార్కులో చెట్లను నరికివేస్తే తాము సహించేది లేదని, ఈ విషయమై ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము జూన్ 5న మానవహారం నిర్వహిస్తామని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. నగరానికే తలమానికమైన కెబిఆర్ పార్కును నాశనం చేసేందుకు తెలంగాణ సర్కారు నిర్ణయించడం సరికాదన్నారు. జీతాలివ్వడానికే జిహెచ్‌ఎంసిలో నిధులు లేవంటున్న తెరాస మంత్రులు ఎస్‌ఆర్‌డిపి వంటి భారీ పథకాలను ఎలా చేపడతారని ఆయన ప్రశ్నించారు.