తెలంగాణ
పురపాలక ఎన్నికల్లో గెలుపు మనదే:కేసీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 4 January 2020
హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాల్టీలు, 10 కార్పోరేషన్లలో విజయం మనదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ విస్తత్ర స్థాయి సమావేశంలో మాట్లాడుతూ సర్వేలన్నీ తమకు అనుకూలంగా వచ్చాయని, గెలుపు బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. పార్టీ అభ్యర్థిని నిర్ణయించిన తరువాత గెలుపు బాధ్యత తీసుకోవాలని అన్నారు. మనకు ఎవరితోనూ పోటీ లేదని, బీజేపీ మనకు పోటీ అని ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.