రాష్ట్రీయం

ప్రాజెక్టుల టెండర్ ప్రక్రియ పూర్తిచేయండి : కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ :పాలమూరు ఎత్తిపోతల, పెన్‌గంగ్ ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాల పనుల టెండర్ల ప్రక్రియ రెండువారాల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. జూన్‌నాటికి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీరు చేరాలని ఆదేశించారు.