రాష్ట్రీయం

మూర్మూర్‌లో లిఫ్ట్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి: అంతర్గాం మండలం మూర్మూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. మూర్మూర్ ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో 22 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. పాలకూర్తి, అంతర్గాం మండలాల్లోని 20 గ్రామాలు లబ్ధి పొందనున్నాయి. మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సీఎం పరిశీలించారు.