రాష్ట్రీయం

అయుత చండీయాగం నిర్వహించటంపై ప్రధాని సంతోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. అయుత చండీయాగం నిర్వహించటం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. ఈ యాగం వల్ల ఆధ్యాత్మిక సంక్షేమం, లోక కళ్యాణం, విశ్వశాంతి చేకూరగలదని విశ్వసించారు.