తెలంగాణ

అంబేద్కర్ చట్టం వల్లే చిన్న రాష్ట్రాలు: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆనాడు చేసిన చట్టం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సిఎం కెసిఆర్ అన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద 15 అంతస్థులతో నిర్మించే అంబేద్కర్ టవర్స్ నిర్మాణానికి గురువారం భూమిపూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలహీన రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉండాలన్న చట్టాన్ని అంబేద్కర్ తెచ్చారన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు కారకుడైన అంబేద్కర్‌ను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరచిపోరన్నారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలకు మరిన్ని విద్యాసంస్థలను ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు.