రాష్ట్రీయం

కోవర్ట్‌గా మారనందుకు బెదిరింపులు:మత్తయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓటుకు నోటు కేసుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేయటంతో ఈ కేసులో కీలకవ్యక్తి అయిన మత్తయ్య మీడియా ముందుకు వచ్చారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ..నా తమ్ముడు బంధువులను కొట్టించటంపై దర్యాప్తు జరపాలని మత్తయ్య డిమాండ్ చేశారు. నేను కోవర్ట్‌గా మారనందుకు నన్ను బెదిరించారు. ఓటుకు నోటు కేసును పునఃసమీక్ష చేసినందుకు సంతోషమని ఆయన అన్నారు. కుట్రపూరితంగా కేసు పెట్టించి నన్ను ఏ4గా చేర్చారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేవారు. జిమ్మిబాబును తప్పించి తెరపైకి నాపేరు తీసుకువచ్చారని ఆరోపించారు. నన్ను కోవర్ట్‌గా మార్చేందుకు కేసీఆర్ గన్‌మెన్ ప్రయత్నించారని పేర్కొన్నారు.