కృష్ణ

ఈ-పోస్ మిషన్లు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, జూన్ 13: మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోమవారం ఈ-పోస్ మిషన్ల నిర్వహణపై ఎరువుల డీలర్లకు శిక్షణ ఇచ్చారు. అవనిగడ్డ ఎడిఎ కె పార్థసారథి శిక్షణ ఇచ్చారు. అనంతరం 12 మంది డీలర్లకు ఈ-పోస్ మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఓ శివనాగరాణి, ఎఇఓలు సీతారామయ్య, లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.