కరీంనగర్

ప్రజా భాగస్వామ్యంతోనే పాఠశాలల ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 22: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో ప్రజా భాగస్వామ్యం అవసరమని, అలాంటటప్పుడే పాఠశాలలు ప్రగతి పథంలో పయణిస్తాయని జిల్లా మానిటరింగ్ సభ్యులు టి.తిరుపతి టి.వేణుగోపాల్, కుంభాల సుధాకర్, మల్లయ యలు సూచించారు. రాష్టవ్య్రాప్తంగా విద్యాశాఖలో ఈనెల 21 నుంచి ప్రభు త్వ పాఠశాలల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మండలంలోని హన్మంతునిపేట, గౌరెడ్డిపేట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా మానిటరింగ్ సభ్యులు గురువా రం సందర్శించారు. ఈ సందర్భంగా వారు పాఠశాలల రికార్డులు పరిశీలించారు. తరగతి గదులు చూసి, మురుగుదొడ్లు, మూత్రశాలలు, మం చినీటి సౌకర్యాలను పరిశీలన చేశారు. పాఠశాలలో ప్రధాన సమస్యల గు రించి అడిగి తెలుసుకున్నారు. అనంత రం పాఠశాల కమిటి సభ్యులు, ఉపాధ్యాయుల తో సమావేశం ఏర్పాటు చేశారు. పాఠశాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సి న చర్యల గురించి అవగాహన కల్పించా రు. సభ్యులు కె.మల్లయ్య, కుంభాల సుధాకర్, ప్రధానోపాధ్యాయులు పి. సత్తయ్య, చంద్రకళ, సిఆర్పీ సుందరగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.