కరీంనగర్

రాజన్నను దర్శించుకున్న భద్రాచలం ఇవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, జూలై 21: శ్రీ రాజరాజేశ్వరస్వామిని భద్రాచలం ఆలయ ఇవో రమేశ్ గురువారం దర్శించుకున్నారు. అంతరాలయంలోని శ్రీ లక్ష్మిగణపతి స్వామివారికి తొలి పూజలను చేసుకున్నారు. అనంతరం లింగాకారంలో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. కళ్యాణ మండపంలో ఆయన్ను అర్చకులు ఆశీర్వదించగా ఆలయ ఇవో రాజేశ్వర్ స్వామివారి ప్రసాదాలను అందజేశారు.