రాష్ట్రీయం

చెక్కులు, పాసు పుస్తకాలను పంపిణీ చేసిన కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజన్న సిరిసిల్ల: వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకే సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం ప్రవేశపెట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో మంత్రి కేటీఆర్ రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడాలేని విధంగా అన్ని వర్గాలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్సీ నారదాసు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.