Others
లిప్‌లాక్ కోసం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఒకప్పుడు బాలీవుడ్ కిస్‌ల కింగ్‌గా పేరుపొందిన ఇమ్రాన్‌హష్మీతో దాదాపు గంటపాటు లిప్‌లాక్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. సినిమాలో ఏదైనా సీన్ బాగా రావాలంటే రిహార్సల్స్ చేస్తే పరవాలేదు.. కానీ రొమాంటిక్ సీన్లకోసం రిహార్సల్స్ చేయడం సరైన పద్ధతికాదని బాలీవుడ్ సినీ జనాలే చెబుతున్నారు. పవన్‌కళ్యాణ్ సరసన తీన్‌మార్‌లో హీరోయిన్‌గా నటించిన కృతికర్బంద ఈ రొమాంటిక్ సీన్‌కోసం రిహార్సిల్ చేసిందట. బ్రూస్‌లీలో రామ్‌చరణ్ అక్క పాత్రలో నటించిన కృతి హిందీలో నటిస్తున్న తాజా చిత్రం రాజ్-4. ఇమ్రాన్ హష్మీతో ఆమె ఈ చిత్రంలో నటించేందుకు ఓ లిప్‌లాక్ సీన్‌లో చేయవలసి వచ్చిందట. ఈ సినే సినిమాలో హైలెట్ కానుందని యూనిట్ భావిస్తున్నారు. సీన్ బాగా పండాలని ఇమ్రాన్ హష్మీ, కృతికర్బంద కలిసి దాదాపు గంటసేపు లిప్‌లాక్ ప్రాక్టీస్ చేశారట. ఈ కథ ఎంతదూరం వెళుతుందో చూడాల్సిందే.