తెలంగాణ

షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆదర్శవంతమైన యజమానిగా కార్మికులను చూస్తారని హైకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న విధంగా కోర్టు తీర్పును గౌరవిస్తూ ఏలాంటి షరతులు, ఆంక్షలు విధించకుండా కార్మికులను విధుల్లోకి ఆహ్వానిస్తే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ప్రతిష్టను ఇనుమడింపజేయటంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు. అక్టోబరు 4కు ముందు ఉన్న విధంగా కార్మికులను విధుల్లోకి ఆహ్వానించాలని ఆయన కోరారు.