రాష్ట్రీయం

రాజధాని స్థలాల కేటాయింపుపై రైతుల్లో అయోమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపుపై అయోమయం నెలకొంది. ఎక్కడిస్తారు... ఏమేరకిస్తారన్న దానిపై ఇంతవరకు స్పష్టత లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.