తెలంగాణ

ఎంసెట్-2 లీకేజిలో మరో ఇద్దరు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజి కేసులో రాంచీకి చెందిన శ్యామ్‌ యాదవ్‌ అలియాస్‌ గుడ్డూను, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్స్‌ సంస్థలో రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రామకృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఎనిమిది మంది విద్యార్థులను ముంబై శిబిరానికి తరలించి రూ.60 లక్షలు శ్యామ్‌ యాదవ్‌ వసూలు చేశాడు. రూ.50 లక్షలు శ్యామ్ యాదవ్‌ మయాంక్‌ సింగ్‌కు ఇచ్చాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముంబైలో క్యాంప్‌ నిర్వహించిన నిషాద్‌, మయాంక్‌ సింగ్‌కు శ్యామ్‌ యాదవ్‌ బ్రోకర్‌గా పనిచేశాడు.