రాష్ట్రీయం

లెండి ప్రాజెక్ట్ వల్ల 22 వేల ఎకరాలకు సాగునీరు: హరీశ్ రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లెండి ప్రాజెక్ట్ వల్ల తెలంగాణలోని 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నాత్తోరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ లెండి ప్రాజెక్ట్ అంతరాష్ట్ర పరిధిలో ఉందని కావునా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వీలైనంత త్వరగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కొన్ని గ్రామాలు మహారాష్ట్రలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర పరిధిలో ఉన్న 25 కిలోమీటర్ల మేర కెనాల్ పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.