ఆంధ్రప్రదేశ్‌

స్థానికతపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: 2017 జూన్‌ 2లోపు ఏపీకి వచ్చినవారికి స్థానికత వర్తింపు చేస్తామని ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చినవారికే స్థానికత వర్తింపు ఇస్తామని సర్కారు స్పష్టం చేసింది. స్థానికత ధ్రువీకరకణ పత్రం కావాల్సినవారు మూడు ఫారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లో ధ్రువీకరణ పత్రం జారీ చేస్తామని చెప్పింది. ఏపీలో మీసేవా సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన చిరునామా స్వీయ ధ్రువీకరణ, స్థానికత అంశాలపై దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.