మహబూబ్‌నగర్

జలవనరుల సాధనకు కార్యచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 15: మహబూబ్‌నగర్ జిల్లాలో జలవనరులను సాధించేందుకు కార్యచరణకై విస్తృతస్థాయి రౌండటెబుల్ సమావేశం ఈ నెల 17వ తేదిన గాయత్రి ఫంక్షన్‌హల్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని టీజేఏసి జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం టీఎన్‌జీఓ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టును రెండు విభాగాలు విభజించి ఫెజ్-1, జూరాల నుండి చేపట్టాలని, ఫేజ్-2ను కల్వకుర్తితో సమన్వయం పర్చాలని నార్లపూర్, డిండి పథకం రద్దు చేసి ఆయకట్టు ముంపును నివారించాలని డిమాండ్‌తో 14 నియోజకవర్గాల్లో ప్రజలు ఆందోళన నిర్వహించిన ప్రభుత్వం పట్టించుకోలేదని రైతాంగానికి తోడుగా నిలవనందునే ప్రభుత్వం ఇష్టారాజ్యాంగంగా మబితండవాదులతో జిల్లాకు నష్టం చేస్తుందని అన్నారు. అన్ని పరిస్థితులపై చర్చించి ఈనెల 17న జలవనరులను సాధించేందుకు పట్టణంలోని గాయత్రి ఫంక్షన్‌హల్‌లో విస్తృస్థాయి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశానికి 100మంది ఇంజనీయర్లు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో రాఘవచారి, బాలకిషన్ పాల్గొన్నారు.