బిజినెస్

మూడో త్రైమాసికంలో జిడిపి వృద్ధిరేటు 7.6 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.6 శాతంగా ఉండొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ శుక్రవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో 6.6 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఈసారి మరొక శాతం పెరగొచ్చని ఇండియా రేటింగ్స్ చెప్పింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7 శాతంగా ఉన్న దేశ జిడిపి వృద్ధి.. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7.4 శాతానికి పెరిగినది తెలిసిందే.