బిజినెస్

బ్యాంకులకు రుణాలు చెల్లిస్తా:మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బ్యాంకు రుణాలను నూటికి నూరు శాతం చెల్లిస్తానని వ్యాపారవేత్త విజయమాల్యా పేర్కొన్నారు. తనను రుణాలు ఎగవేసి పారిపోయిన వ్యక్తిగా కొన్ని మీడియా సంస్థలు, కొంథరు అసత్య ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను మొత్తం తిరిగి చెల్లిస్తానని ఆయన మరోసారి ట్వీట్ చేశారు. రుణాలను చెల్లిస్తానని కర్ణాటక హైకోర్టు ఎదుట చేసిన ప్రతిపాదనపై ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. విపరీతమైన నష్టాల కారణంగా బ్యాంకుల్లో తీసుకున్న సొమ్ము ఖర్చయిపోయిందని ఆయన అన్నారు.