ఆంధ్రప్రదేశ్‌

ఆరుగురు మావోయిస్టుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: మావోయిస్టు పార్టీలో శబరి దళానికి చెందిన ఆరుగురిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఓ మహిళా మావోయిస్టు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మందుపాతర పేలుడుకు సంబంధించి తొలిసారిగా ఓ సిసి కెమెరా ఫుటేజీ పోలీసులకు లభించింది.