ఆంధ్రప్రదేశ్‌

మేయర్‌ దంపతుల హత్య కేసులో మరో ఇద్దరు లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: మేయర్‌ అనూరాధ దంపతుల హత్య కేసులో మరో ఇద్దరు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ వెల్లడించారు. మంగళవారం చిత్తూరు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్లో మురగ, పరందామన్‌ అనే ఇద్దరు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ముగ్గురు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు.