తెలంగాణ

హోర్డింగ్‌లపై కఠిన నిర్ణయం తప్పదు: మేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో శుక్రవారం నాటి పెనుగాలులు, వర్షం ధాటికి జన జీవనం అస్తవ్యస్తమైందని, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికపై కొనసాగుతున్నాయని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. కుప్పకూలిన చెట్లను, విద్యుత్ స్తంభాలను, హోర్డింగ్‌లను తొలగిస్తున్నట్లు తెలిపారు. పెనుగాలులకు తట్టుకోలేని హోర్డింగ్‌ల విషయంలో కఠిన నిర్ణయం తీసుకోకతప్పదన్నారు.