మహబూబ్‌నగర్

టిఆర్‌ఎస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊట్కూర్, మార్చి 26 : నియోజక వర్గంతో పాటు గ్రామీణ ప్రాంతంలో టిఅర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఅర్ అదేశాల మేరకు అదివారం ఊట్కూర్ మండల కేంద్రంలోని ఏర్పాటు చేసి టిఅర్‌ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్టెం రామోహన్‌రెడ్డి హాజరై పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంబించారు. అనంతరం అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఅర్ బడుగు బలహిన వర్గాల అభ్యున్నతి కోసం ఏంతో కృషి చేశారని అన్నారు. పేళ్లి వయ్యస్సుకు వచ్చిన అడపిల్లల పేళ్లి తల్లిదండ్రులు బయపడకుండా వారి పేళ్లికి కల్యాణలక్ష్మి, షాధిముబారక్ పథకంతో రూ. 75వేలు ఇచ్చి కెసిఅర్ అండగా నిలుస్తున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని లక్ష్యంతో బడ్జెట్‌లో కుల వృత్తులకు నిధులు కేటాయించి వారి జివనోపాధిపై భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఅర్‌కే దక్కిందని అన్నారు. ప్రభుత్వం పెద ప్రజల సంక్షేమం కోసం అహర భద్రత పథకం, అసర పింఛన్లు, మిషన్ భగిరత తదితర సంక్షేమ పథకాలను ప్రవేశ పేట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూర్యప్రకాష్‌రెడ్డి, మార్కేట్ కమిటి చైర్మన్ నర్సింహ్మగౌడ్, పిఎసిఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపిటిసి గోవిందప్ప, టిఅర్‌ఎస్ నాయకులు దేవరిమల్లప్ప, శేఖర్‌రెడ్డి, అరవింద్‌కుమార్, అశోక్, శివరామరాజు, శ్రీనివాస్, మోనప్ప, మోహన్‌రెడ్డి, గంగధర్, జమీర్‌అలీ, షబ్బు, ఖధర్, రఫీ, రాములు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేపైఆరోపణలు తగదు
వెల్దండ, మార్చి 26: అవగహన లేకుండా పార్టీ కార్యకర్తల్లో మెప్పకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిపై తెరాస ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అసత్య అరోపణలు చేయడం ఎంత మాత్రం తగదని డిసిసి అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక విలేఖరులతో అయన మాట్లాడుతు కల్వకుర్తి ఎత్తిపోతల పథక సాధన కోసం ఎమ్మెల్యే నిర్వీరామంగా పోరాటం చేస్తుంటే స్వాగతించాల్సింది పోయి అవగహన లేదనడం ఎమ్మెల్సీ అవివెకానికి నిదర్శనమన్నారు. సాగు తాగు, నీటి సాధన కోసం ప్రభుత్వంతో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి రాజిలేని పోరాటం చేస్తుంటే ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోకనే ఉనికి కోసం ఇష్టనుషారంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అధికార పక్షంలో ఉండి మండలిలో మాట్లాడలేని ఎమ్మెల్సి కల్వకుర్తిలోమాయమాటలు చేప్పడం పరిపాటిగా మారిందన్నారు. ఎమ్మెల్యే పోరాట ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చివేయ్యి కోట్లు కెఎల్‌ఐకి కేటాయించిందని విజయ్‌కుమార్‌రెడ్డి గుర్తు చేశారు.

. కల్వకుర్తికి సాగు తాగు నీరె ప్రాణ, జీవణాదారమని ఎమ్మెల్యే అహర్నిశలు పాటు పడుతున్నారన్నారు. ఎమ్మెల్యేను విమర్శించడం మాని ఎమ్మెల్సీ అభివృద్ధిలో కలిసిరావలని విజయభాస్కర్‌రెడ్డి హితువు పలికారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సూజాత. శేఖర్. శ్రీనువాస్‌యాదవ్. నారాయణ, పుల్లయ్య. సోమయ్య. సాయిబాబాగౌడ్. యాదగిరి జగన్ తదితరులు పాల్గొన్నారు.

కొత్త రాష్ట్రంలో నిర్విరామంగా అభివృద్ధి

ఊట్కూర్, మార్చి 26 : మండల కేంద్రంలోని బుడగ జంగాల కాలనీలో అదివారం సిసిరోడ్డు పనులను మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులతో బుడగ జంగాల కాలనాలో రూ. 5లక్షలతో 120 మీటర్ల పోడువున సిసిరోడ్డు పనులను ప్రారంభించాడనికి ముఖ్య అతిథిగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెంరాంమోహన్‌రెడ్డి పాల్గొని భూమిపూజలు చేసి సిసిరోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత మండలాల్లో అన్ని గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు, మరుగుదోడ్లు, మిషన్ భగిరథ, మిషన్‌కాకతీయ భాగంగా చెరువులను అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఅర్ రాత్రి పగలు అహర్నిశలుగా పనులు చేస్తున్నారని అన్నారు. సిసిరోడ్డు నిర్మాణంలో ఏలాంటి అక్రమాలుగానీ నాసిరకం పనులు జరగకుండా చూడాలని పంచాయితీరాజ్ కార్యదర్శి జగత్‌చంద్రను అదేశించారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారని అయన తెలిపారు. మిషన్ భగిరత పథకంతో గ్రామాలకు మంచినీటితో పాటు పైపు సౌకర్యం అందిస్తున్నారని అయన తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించేందుకు పనులకు వెగవంతం చేస్తున్నామని అన్నారు. వేసవి కాలంలో ఏలాంటి మంచినీటి ఇబ్బంది లేకుండా చూసేందకు తమ వంతు ప్రయత్నం చేస్తామని అన్నారు. అనంతరం బుడగ జంగాల అధ్వర్యంలో ఎమ్మెల్యేకు శ్యాలువతో సన్మానం చేశారు.
అనంతరం ఊట్కూర్ చెరువులో మిషన్ కాకతీయ పనులను ఎమ్మెల్యే పరిశిలించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపిటిసి గోవిందప్ప, పిఎసిఎస్ చైర్మైన్ నారాయణరెడ్డి, మక్తల్ మార్కెట్ కమిటి చైర్మైన్ నర్సింహ్మ, దేవరి మల్లప్ప, ఎస్‌సిసేల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, అరవింద్‌కుమార్, జమిర్‌అలీ, శేఖర్‌రెడ్డి, అశోక్, గోపాల్, శివరాములు, మోహన్‌రెడ్డి, గంగప్ప, మోనప్ప, అక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.