మహబూబ్‌నగర్

కాకీల వలయంలో కోయిల్‌సాగర్ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర: గత 20 రోజుల నుండి పోలీసుల బందోబస్తు మధ్య కోయిల్ ప్రాజెక్టు నిఘాలో ఉంది. సాగునీటి ప్రాజెక్టు అయిన కోయిల్ సాగర్ జిల్లా కేంద్రానికి 0.5 టిఎంసిల నీటి విడుదలకు అనుమతులు ఉన్నప్పటికిని జిల్లా అధికారులు అధికంగా నీటిని విడుదల చేస్తున్నారని మండలంలోని రైతులు గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్‌తో రెండు అడుగుల నీటిని సాగు కోసం వదిలాలని ప్రదేయ పడ్డారు. అధికారులు, కలెక్టర్ ససేమీరా అనడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఆందోళనకు దిగుతున్నారు. దింతో రాజకీయ నాయకులు రైతులకు అండగా నిలిస్తున్నారు.