మహబూబ్‌నగర్

ఘనంగా బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమనగల్లు, జూలై 31: అమనగల్లు మండలంలోని గోవిందాయిపల్లి తండాలో గిరిజనులు బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపున్నారు. ఆదివారం గ్రామంలో భోనాలతో ఉరేగించి తుల్జ్భావాని అలయంలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, జడ్పీటిసి హరిప్రసాద్, ఎంపిటిసి పత్యానాయక్, గిరిజన నాయకులు చత్రూనాయక్, మల్లేష్, బిచ్యా, రాములు పాల్గొన్నారు.