క్రైమ్/లీగల్

50 బస్తాల గుట్కా ప్యాకెట్లు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంగ్టి ఆగస్టు 25 బీదర్ నుంచి అక్రమంగా ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లు మేడ్చిర్ల జిల్లా జిన్నారంకు బూలేరా వాహనాంలో తరలిస్తుండగా కంగ్టి మండలం చాప్టా గ్రామం వద్ద కంగ్టి పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు మాటు వేసి పట్టు కున్నారని ఎంగ్టి ఎస్ ఐ రాజు శనివారంనాడు విలేఖరులకు తెలిపారు. వాహనాంలో కోబ్బరికాయల సంచులు పైన కింద గుట్కా ప్యాకెట్లు అమర్చి తరలిస్తున్నారని వాహనాన్ని నిలిపి తనీఖీ చేయడంతో గుట్కా ఫ్యాకిట్ల రహస్యం భయట పడిందన్నారు. 50 గుట్కా ఫ్యాకిట్ల విలువ మార్కెట్లో 4లక్షల మేరకు ఉంటుందని ఎస్ ఐ రాజు తెలిపారు. గుట్కాను తరలిస్తున వ్యక్తులు అశోక్ , రాజేశ్వరలపై కేసునమోదు చేసినట్లు తెలిపారు. ఇద్దరిపై గుట్కా నిషేధ చట్టం కోర్టుకు రిమాండ్ తరలిస్తునట్లు చెప్పారు. ఇద్దరి గ్రామం జిన్నారంగా గుర్తించినట్లు తెలిపారు.