ఉత్తర తెలంగాణ

వి.పి.చందన్‌రావుకు తెలంగాణ వాగ్భూషణ పురస్కార ప్రదానం 29న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినారె జన్మదినం సందర్భంగా సాహితీ గౌతమి, తెలంగాణ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29న కరీంనగర్ భగవతీ హైస్కూల్‌లో నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత వి.పి.చందన్‌రావును తెలంగాణ కళావేదిక పక్షాన తెలంగాణ వాగ్భూషణ పురస్కారంతో సత్కరించనున్నారు. కె.ఎస్.అనంతాచార్య అధ్యక్షతన జరిగే సినారె జన్మదిన వేడుకల్లో పురస్కార కమిటీ కన్వీనర్ దాస్యం సేనాధిపతి, తెలంగాణ కళావేదిక అధ్యక్షులు అనుముల దయాకర్, ప్రముఖ సాహితీవేత్త డా. గండ్ర లక్ష్మణరావు, ఎం.గోపాల్, డా. బి.వి.ఎన్.స్వామి, ఎస్.వేణుశ్రీ తదితరులు పాల్గొననున్నారు.
***

రచనలకు ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం! మీరు కథలు, కవితలు,
కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక
సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి, ఆవిష్కరించే
అద్భుత అవకాశమే ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి... నిస్తేజంగా ఉన్న భావుకతను
మేల్కొలపండి. ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ఎస్.ఎస్.గుట్ట, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక, మహబూబ్‌నగర్ - 509 001. merupuknr@andhrabhoomi.net