రాష్ట్రీయం

మంత్రి కాన్వాయ్ ఢీకొని యువకుడికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఉప్పల్‌లోని ఓ కార్యక్రమానికి వెళుతుండగా మంత్రి కాన్వాయ్‌లోని ఎంపీ మల్లారెడ్డి కారు ఢీకొని యువకునికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.