ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యే ఇంటిముందు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం : అమలాపురంలోని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఇంటి ఎదుట ఓ వ్యక్తి శనివారం కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆక్రమణల తొలగింపులో తన షాపు పోయిందని మనస్తాపం చెందిన ఆ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడని సమాచారం.