తెలంగాణ

కేసీఆర్‌కు మోత్కుపల్లి అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: యాదాద్రిని జిల్లా చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సోమవారం అభినందనలు తెలిపారు. సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని ఆయన దర్శించుకున్నారు.