తెలంగాణ

మాదిగల పోరును అడ్డుకుంటున్న బాబు: మందకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి ఉద్యమాన్ని ఎపి సిఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ఇందుకు నిరసనగా వారం రోజుల పాటు ఏపిలో చైతన్యయాత్ర నిర్వహిస్తామని ఎంఆర్‌పిఎస్ నేత మంద కృష్ణమాదిక శుక్రవారం తెలిపారు. సిఎం స్వగ్రామం అయిన నారావారిపల్లె నుంచి చైతన్య యాత్ర ప్రారంభిస్తామంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, ఆ గ్రామం ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ తెలంగాణ సిఎం కెసిఆర్‌ను త్వరలోనే కలుస్తానని ఆయన తెలిపారు.