రాష్ట్రీయం

ఎంసెట్, నీట్ పరీక్షలకు ఉచిత క్లాసులు : కడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ అర్బన్ : ఎంసెట్, నీట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు ఉచితంగా క్లాసులు చెప్పిస్తున్నామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. హసన్‌పర్తి రెసిడెన్షియల్ కాలేజీలో ఎంసెట్, నీట్ పరీక్షల కేంద్రాలను డిప్యూటీ సీఎం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మంది విద్యార్థులకు 26 సెంటర్లలో బోధన జరుగుతుందన్నారు.