ఆంధ్రప్రదేశ్‌

నల్లమందు స్వాధీనం: ముఠా అరెస్ట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: నల్లమందు విక్రయిస్తున్న ముఠాను రాజమహేంద్రవరంలో పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. లాలాచెరువు వద్ద పోలీసులు ఆటోలో తరలిస్తున్న 14కిలోల నల్లమందును స్వాధీనం చేసుకున్నట్లు బొమ్మూరు పోలీసులు తెలిపారు. దీని విలువ రూ.2లక్షలకు పైనే ఉంటుందని తెలిపారు. నిందితులను విశాఖ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.