తెలంగాణ

రైతు సంక్షేమం పట్టని పాలకులు: నారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని బ్యాంకులను వంచించిన విజయ్ మాల్యాలాంటి వాళ్లకే పాలకులు అండగా నిలుస్తున్నారని, కరవుతో అలమటిస్తున్న రైతుల సంక్షేమం గురించి మాత్రం పట్టించుకోరని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. రామాయంపేట, చేగుంట మండలాల్లో దుర్భిక్షం కారణంగా ఎండిపోయిన పంట పొలాలను ఆయన గురువారం పరిశీలించి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. రైతుల సమస్యలపై తెలంగాణ సర్కారు స్పందించడం లేదని ఆరోపించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతో రైతులకు మేలు జరగదన్నారు.