రాష్ట్రీయం

రికార్డు సృష్టించిన కిడాంబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ బాడ్మింటన్ పురుషుల విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన కిడాంబి శ్రీకాంత్. ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (డబ్ల్యుబీఎఫ్) అధికారికంగా ర్యాంకింగ్స్ నూతన విధానాన్ని అమలు చేయక ముందు, 1980వ దశకంలో అప్పటి స్టార్ ఆటగాడు ప్రకాశ్ పదుకొనే ప్రపంచ నంబర్ వన్‌గా ఎదిగాడు. అయితే, అప్పట్లో ర్యాంకింగ్స్‌కు అధికారిక గుర్తింపు ఉండేది కాదు. ఏటీపీ ప్రపంచ ర్యాంకింగ్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, పురుషుల విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన తొలి భారతీయుడిగా శ్రీకాంత్ రికార్డు సృష్టించాడు.