రాష్ట్రీయం

భారీ జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కల్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: 'వెబ్రెన్ట్స్ ఆఫ్ కలామ్‌' సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ కళాభారతిలో అతి పెద్ద జాతీయ జెండా ప్రదర్శన జరిగింది. ఈ జాతీయ జెండాను జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా దేశ సమగ్రత కాపాడాలని యువతతో పవన్‌కల్యాణ్‌ ప్రతిజ్ఞ చేయించారు.