తెలంగాణ

నార్సింగిలో సిట్ బృందం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:అరాచకాలు, హత్యలు చేసిన పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ నరుూం ముఠా సభ్యులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. నరుూం అనుచరులైన ఫరుూమ్, ఫర్జానా, అస్పానా, షాహీన్‌లను నార్సింగి పోలీస్టేషన్‌లో విచారిస్తున్నారు. నల్గొండకు చెందిన పోలీసులు, క్లూస్‌టీమ్, సిట్ బృందం ఈ విచారణ జరుపుతున్నారు.