తెలంగాణ

హైదరాబాద్‌లో చైన్ స్నాచర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో 14 చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి తప్పించుకుతిరుగుతున్న ఓ దొంగను క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడి నుంచి అరకిలో మేరకు బంగారు నగలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.