రాష్ట్రీయం

బుల్లి క్యాలెండర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, డిసెంబర్ 31: నూతన సంవత్సరం 2016 సంవత్సరానికి సంబంధించి అగ్గిపెట్టెలో ఇమిడేపోయే క్యాలెండరును తయారుచేసి అబ్బురపరిచారు నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతీ యాచవరం గ్రామానికి చెందిన ఆలూరు రాము. 5సెం.మీ పొడవు, 3సెం.మీ వెడల్పు ఉండి నెలకు ఒక పేజి వంతున దీన్ని తయారు చేశారు. ఇది అగ్గిపెట్టెలో ఇమిడిపోయే సైజులో ఉంది. క్యాలెండర్ పేజీలో ఉన్న తేదీలు, తిధులు, వారాలు, యమగండం, రాహుకాలంలు తెలిపే సయమపట్టిక, పండుగరోజులు తదితర అన్ని విషయాలను చేతి రాతతో సూక్ష్మంగా తయారు చేశారు. ఈ క్యాలెండరును చూసిన పలువురు రాము ప్రతిభను కొనియాడుతున్నారు.