శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

51 టేకు దుంగలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 26: శ్రీవేదగిరి లక్ష్మీనరసింహస్వామి పొలంలో టేకు చెట్లను నరికి అక్రమంగా తరలించిన సంఘటనలో 51 టేకు దుంగలను మంగళవారం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగలు నరసింహస్వామి పొలాల పక్కన ఉన్న ఓ నీటిగుంతలో దాచిపెట్టినట్లు విచారణలో తేలడంతో మంగళవారం వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ దుర్గాప్రసాద్ తెలిపారు.