శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆనం వివేకానందరెడ్డికి పలువురు ప్రముఖుల పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, ఏప్రిల్ 22: మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆదివారం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన పలువురు ప్రముఖులు పరామర్శించారు. మాజీమంత్రి వట్టి వసంతకుమార్, మెగాస్టార్ చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సుమారు రెండు గంటలపాటు హాస్పిటల్లో డాక్టర్లతో సంప్రదించి వైద్యం అందిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ భాస్కర్‌రావు నేతృత్వంలోని డాక్టర్ల బృందంతో చర్చించిన వారు ఆనం వివేకానందరెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. వీరితో పాటు కర్ణాటక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షవర్దన్‌చౌదరి, పలువురు నెల్లూరు మాజీ కార్పొరేటర్లు ఉన్నారు.