శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

హత్య కేసులో నిందితునికి యావజ్జీవ శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరుటౌన్, ఆగస్టు 5: గూడూరు పూలతోటలో నివాసం ఉంటున్న పెల్లేటి కుమారిని 2008వ సంవత్సరంలో ఆమె భర్త సురేష్ హత్యచేసినట్టు మృతురాలి తల్లి కేసు పెట్టింది. ఈ కేసుపై శుక్రవారం గూడూరు జిల్లా అదనపు కోర్టులో తీర్పు వెలువడింది. ముద్దాయి సురేష్ హత్య చేసినట్టు రుజువు కావడంతో జిల్లా అదనపు జడ్జి గురప్ప యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్టు తీర్పు చెప్పారు. శిక్షతో పాటు 15 వందల రూపాయల జరిమానా కూడా విధించారు. ఈ కేసును ఎపిపి శ్రీనివాసమూర్తి వాదించారు.