రాష్ట్రీయం

ప్రారంభమైన ఎన్టీఆర్‌ బయోపిక్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా విశ‍్విఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ రోజు (గురువారం) రామకృష్ణ హర్టీ కల్చరల్‌ సినీ స్టూడియోలో ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బిజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దర్శకులు రాఘవేంద్ర రావు, బోయపాటి శ్రీను, వివి వినాయక్‌, పూరి జగన్నాథ్‌ లతో పాటు పలువురు సినీప్రముఖులు పాల్గొన్నారు. నందమూరి యువ కథానాయకుడు కళ్యాణ్ రామ్‌ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.