Others

అంతే.. వద్దనుకుందట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన చిరునవ్వు -స్వాతి. అందం.. అమాయకత్వం.. కొంటెతనం.. అల్లరితనం.. ఒకటేమిటి ఎన్నో షేడ్స్‌ను అలవోకగా పలికించి మెప్పించిన హీరోయిన్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కూడా. కాకపోతే, చాలాకాలంగా స్క్రీన్‌కు దూరంగానే ఉండిపోయింది. చేసినవి కొన్ని చిత్రాలైనా గుర్తింపు కలిగిన పాత్రల్లో కనిపించిన స్వాతి -‘త్రిపుర’ తరువాత మళ్లీ సినిమా చేయలేదు. ఆ మధ్య ఓ ప్రాజెక్టు తనను వెతుక్కుంటూ వచ్చినా -వద్దనుకుందన్న వార్తలే వినిపించాయి. కారణం -ఆ పాత్రలో కాస్త డోస్ ఎక్కువుందట. అందుకే వద్దనుకున్నట్టు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమాలో హాట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని దర్శక, నిర్మాతలు ముందే చెప్పేసరికి -ఆలోచనలో పడిందట. ఇప్పటివరకూ తెచ్చుకున్న ఇమేజ్‌ను పాడుచేసుకోవడం ఎందుకని ప్రాజెక్టును వద్దనుకుందని సన్నిహితులు అంటున్నారు. ఎంతైనా స్వాతి -తెలివైంది అనుకోవాలి.