Others

రిమ్‌జిమ్ రకుల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిమ్‌కు వెళ్లలేదంటే -ఈరోజు నాది కాదన్న మాట. ఇదీ ఇప్పుడు నా లైఫ్ స్టయిల్ అంటోంది బుంగమూతి అందగత్తె -రకుల్ ప్రీత్‌సింగ్. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘్ఫట్‌నెస్ అంటే నాకు పిచ్చి. రోజూ జిమ్‌కు వెళ్లాల్సిందే. ఇది నా కోసమే కాదు, ఫ్రెండ్స్‌తోనూ వ్యాయామం చేయిస్తుంటా. జిమ్‌కు వెళ్లలేదంటే -ఆ రోజు నాది కానట్టే’ అంటూ చెప్పుకొచ్చింది రకుల్. వ్యాయామంతో శరీరంలోని వ్యర్థాలు బయటకుపోయి, శరీరానికి శక్తి, తేజస్సు అందుతాయని అంటోంది. ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే కసరత్తు ఒక్కటే మార్గం. దీనికి షార్ట్ కట్స్ లేవు అంటోంది కూడా. పనిలో పనిగా తను నెలకొల్పిన ఎఫ్ 45ను ప్రమోట్ చేస్తూనే, వ్యాయామం అందరికీ ఒక వ్యసనం కావాలి అంటూ వెనె్నల నవ్వు నవ్వేసింది రకుల్.