Others

భలే చెప్పింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హృతిక్ రోషన్, ఆదిత్య పాంచోలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ -ఇక కెరీర్‌కు ముగింపు పలకడం ఒక్కటే మార్గమన్నది సినీ వర్గాల మాట. దానికి కంగనా సమాధానం ఇదీ..
ప్చ్, అలాంటి బెంగ నాకు లేదు. ఒక్కసారి భయపడితే, జీవితమంతా భయపడుతూ బతకాలి. అది నా వల్ల కాదు. పదిహేనేళ్ల ప్రాయంలో ఒంటరిగా సినిమా అవకాశాల కోసం వచ్చాను. 30 ఏళ్ల వయసులో మూడు జాతీయ అవార్డులు తీసుకున్నాను. ఇంతకంటే ఏం కావాలి. కెరీర్ ఆగిపోతే వచ్చే నష్టమేంటి? అదీ కాదంటే రచయతగా, దర్శకురాలిగా నిలదొక్కుకునే సత్తా నాకుంది. ప్రతిభను బెదిరింపులు ఆపలేవు.