Others

రామ్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ సరసన చేసిన ‘అత్తారింటికి దారేది’తో ఒక మెరుపుమెరిసిన నటి ప్రణీతకు ఆ తర్వాత చెప్పుకోదగిన బ్రేక్ రాలేదు. ఈమధ్యలో పలు ఆఫర్లు వచ్చినా వాటన్నిటినీ పక్కనబెట్టిన ఆమె సరైన పాత్రకోసం ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు ఫలితంగా ఆమెకు యంగ్ హీరో రామ్ సినిమాలో అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో రామ్ ‘హలోగురు ప్రేమకోసమే’అనే పేరుతో సినిమాకు సైన్ చేశారు. ఫన్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఉండనున్న ఈ చిత్రంలోనే ప్రణీత నటించనుంది. ఆమెతోపాటు అనుపమ పరమేశ్వరన్ కూడా రామ్ సరసన స్క్రీన్‌షేర్ చేసుకోనుంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు.